ఇంద్రకీలాద్రి.. హుండీ లెక్కింపు
విజయవాడ: 18 రోజులకు నగదు: రూ. 2,97,47,668/- లు,1 రోజు సగటు : రూ. 16,52,648/-.కానుకల రూపములో – బంగారం: 410 గ్రాములు, – వెండి: 5 కేజీల 280 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
విదేశీ కరెన్సీ:యుయస్ఎ – 681 డాలర్లు,ఆస్ట్రెలియా – 875 డాలర్లు,ఇంగ్లాండ్ – 20 పౌండ్లు,ఓమన్ – 3.5 రియాల్స్, 9 బైంసా,కేనెడా – 35 డాలర్లు,యుఏఈ – 765 దిర్హమ్స్,యూరప్ – 30 యూరోలు,మలేషియా – 62 రింగ్గిట్స్,సౌదీ – 107 రియాల్స్,సౌత్ ఆఫ్రికా – 50 రాండ్స్,థాయిలాండ్ – 280 భట్స్,కతార్ – 17 రియాల్స్, సోమవారం హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో లీలా కుమార్, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, యస్ పి యఫ్ మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆన్లైన్లో ఇ- హుండీ ద్వారా రూ.56,320/-లు భక్తులు చెల్లించుకున్నారు.శ్రీ అమ్మవారి సేవలో…కె.ఎస్ రామరావు,డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు.