కృష్ణ జిల్లా న్యూస్ వెలుగు :

చల్లపల్లి మోపిదేవి రోడ్డులో నిషేధిత సింగిల్ నెంబర్ లాటరీ నిర్వహించిన 6 మందిని అదుపులోకి తీసుకున్నట్టు అవనిగడ్డ DSP టి. విద్యశ్రీ తెలిపారు. రూ.7,900 నగదు, లాటరీ పేపర్లు, ఫోన్లు సీజ్ చేసినట్టు వెల్లడించారు. లాటరీ టికెట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Thanks for your feedback!