
మానవత్వంపై జరిగిన దాడి ఇది : వైస్సార్సీపీ
అమరావతి న్యూస్ వెలుగు : కశ్మీర్‌లో పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైయస్‌ఆర్‌సీపీ పరిగణిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు. బాధితుల కుటుంబాలకి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చెప్పేందుకే ఈ క్యాండిల్ ర్యాలీ నిదర్శనమని సజ్జల రామకృష్ణారెడ్డిఅన్నారు.
Was this helpful?
Thanks for your feedback!