HomeLatest Newsవైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ తో సమావేశం నిర్వహించిన ప్రధాని DESK TEAM2025-05-04 న్యూస్ వెలుగు ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!