న్యూస్ వెలుగు గుంటూరు : 

మంగళవారం  ఇన్ – చార్జి కలెక్టర్  స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాల్ లో గృహ నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . గృహ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే చాలా వెనుకబడి ఉండటంతో ఇన్ – చార్జి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు . జిల్లాలో గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి , మే  22వ తేదీ నాటికి 910 ఇళ్ళు పూర్తి చేయాలని జిల్లా ఇన్ – చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు .
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!