న్యూస్ వెలుగు గుంటూరు :

కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అధిక ఫిర్యాదులు భూ సమస్యలపై వచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాటిని పరిష్కరించేవిదంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇచనలు చేసినట్లు వారు వెల్లడించారు. ఆస్థి తగాదాలు , కోర్టు పరిధిలోని భూ సమస్యలు , కుటుంబం మధ్య ఉన్న ఆర్థిక సమస్యలపై ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు.
Thanks for your feedback!