న్యూస్ వెలుగు :

కడప మహానాడు ఏర్పాట్లపై ఆర్టీసీ రీజనల్ ఆఫీస్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, ఆర్టీవోలు, ఆర్టీసీ అధికారులతో కలిసి పాల్గొన్నాను. ఈ మహాసభను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంగా ముందుకు సాగలన్నారు. మహానాడులో పాల్గొనే కార్యకర్తలు మరియు ప్రజలకు సకల వసతులు కలిపించాలనీ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Thanks for your feedback!