అన్న క్యాంటిండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

అన్న క్యాంటిండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేలా  ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటిండ్లను ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆగస్ట్ 15 న  కృష్ణాజిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS