
భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి
న్యూస్ వెలుగు యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
Author
Was this helpful?
Thanks for your feedback!