
దేశంలో పెరిగిన వరిసాగు
న్యూస్ వెలుగు ఢిల్లీ: జూన్ 13, 2025 నాటికి ఖరీఫ్ పంటల విస్తీర్ణం పురోగతిపై వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
2024 సంవత్సరంతో పోలిస్తే స్వల్పగా పెరిగినట్లు పేర్కొన్నారు . 2025లో ఖరీఫ్ పంటల కోసం మొత్తం విస్తీర్ణం 89.29 లక్షల హెక్టార్లకు చేరినట్లు వెల్లడించారు, ఇది 2024లో 87.81 లక్షల హెక్టార్లు సాగు చేయగా 2025లో 4.53 లక్షల హెక్టార్లలో వరి సాగు చేసినట్లు అధికారిక లెక్కలను వ్యవసాయశాఖ వెల్లడించింది .
Was this helpful?
Thanks for your feedback!