ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్..! మంత్రి నారలోకేష్

ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్..! మంత్రి నారలోకేష్

న్యూస్ వెలుగు అమరావతి: ఆప్కాస్ వ్యవస్థపై సచివాలయంలో మంత్రుల బృందం మొదటిసారి సమీక్షించినట్లు మంత్రి నరలోకేష్ తెలిపారు. న్యాయ వివాదాలను పరిశీలించాలని, ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి నారలోకేష్  ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరించారు. 2020 నుంచి చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై అధికారులను మంత్రుల బృందం ఆరాతీయడం జరిగింది. పూర్తి అధ్యయనం తర్వాత మరోసారి భేటీ కావాలని నిర్ణయించాం. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS