అచ్చేన్నయుడుపై పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

అచ్చేన్నయుడుపై పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

న్యూస్ వెలుగు అమరావతి : మాజీ మంత్రి YSRCP నేత సిదిరి అప్పలరాజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేన్నయుడుపై పై కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చేన్నాయుడు కి ఈ పదవి పై ఎలాంటి ఇష్టం లేనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. రైతుబరోస, విత్తనాలు ఇవ్వలేదని , పంట ఇన్సూరెన్స్ ఇవ్వలేదని వరుస పోరాటాలు నిరసనలతో మేము రైతులపక్షణ ఉన్నట్లు మాజీ మంత్రి వైసిపి నేత సిదిరి అప్పలరాజు అన్నారు. సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్రవ్యాప్తంగా రైతులతో నిరసనలు చేసేందుకు సిద్దమైనట్లు వారు వెల్లడించారు. రైతులకు ఇచ్చే ఎరువు బస్తాలు కూడా అందించలేని పరిస్తితుల్లో మంత్రులు పనిచేస్తున్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS