చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు 

చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు 

ప్రకాశం (న్యూస్ వెలుగు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించినట్లు కందుకూరు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పీసీ పల్లి మండలం, లింగన్నపాలెం నందు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయినట్లు , కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గార్లతో కలిసి పర్యవేక్షించినట్లు వారు వెల్లడించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS