ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కోట్ల

ల్యాబ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల న్యూస్ వెలుగు : మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూతన ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి,శనివారం పరిశీలించారు.ప్రజలకు మెరుగైన వైద్య శివాల అందించాలన్న ఉద్దేశంతో అధికారులతో ఆయన సమీక్షించారు.జిల్లావైద్యాధికారులతో సంప్రదించి త్వరలో ప్రజల సౌకర్యం కోసం నూతన ల్యాబ్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటావని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం గ్రామ వార్డు సచివాలయాన్ని తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్ ఎలా నాగయ్య,డాక్టర్ అబ్దుల్ అలీమ్,  సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!