వైద్యుల రక్షణకు చట్టాన్ని అమలు చేయండి : వైద్యులు

వైద్యుల రక్షణకు చట్టాన్ని అమలు చేయండి : వైద్యులు

న్యూస్ వెలుగు కర్నూలు :  కలకత్తా లో జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని జూడాలు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ను  కలిసి వినతి పత్రం అందినట్లు వైద్య విద్యార్దులు, డాక్టరు కోరారు.  ఎం.పి నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జూనియర్ వైద్యురాలి పై అత్యాచారం, హత్య కేసును సీ.బీ.ఐ తో దర్యాప్తు చేయించి నిందుతులకు త్వరగా శిక్షపడేలా చూడాలని, అలాగే పెండింగ్ లో ఉన్న సీ.పీ.ఏ యాక్టు ను అమలుచేయాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!