జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలకు సిద్దమైన ఇస్రో
కర్నాటక : బెంగళూర్ గురువారం దేశవ్యాప్తంగా తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరుగనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు . ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీ నాదగౌడ బెంగళూరులో నిర్వహించన సమావేశంలో వెల్లడించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి రంగంలో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేలా ఆయన పిలుపునిచ్చారు .
Journalist Mahesh Goud
Was this helpful?
Thanks for your feedback!