మరో 30 వేల ఉద్యోగాల నియామకానికి సిద్దం: సీఎం
Telangana : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నకాల్లో యువతకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!