
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ఆలూరు: హోళగుంద మండల కేంద్రంలో సోమవారం సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ స్థానిక బిసి కాలనీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగం నందు ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష కాలంలో నేపథ్యంలో సీజనల్ వ్యాపించకుండా ప్రతి కాలనిల్లోని డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు.

Was this helpful?
Thanks for your feedback!