విజయవాడ-హైదరాబాద్‌ రాకపోకలకు అంతరాయం

విజయవాడ-హైదరాబాద్‌ రాకపోకలకు అంతరాయం

తెలంగాణ : భారీ వర్షాల కారణంగా సూర్యాపేట వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి – అద్దంకి, ఖమ్మం వైపు దారి మళ్లిస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS