అమరావతి : మంత్రి గొట్టిపాటి రవికుమార్ భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తిలో వరద నిరు చేరి అంతరాయం ఎపర్పడిందని మంత్రి గొట్టి పాటి రవికుమార్ తెలిపారు.

వరదల వల్ల జరిగిన నష్టంపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు వల్ల .. 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. సమస్యలను పరిస్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వర్షపు నీటిని తోడే పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి తెలిపారు. పోలవరం నుంచి నీటిని తోడే పంపులు తీసుకొస్తున్నామన్న మంత్రి
Thanks for your feedback!