
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పదోన్నతి పొందిన జి.విమలమ్మ
కర్నూలు,న్యూస్ వెలుగు ;ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకుహెడ్ సిస్టర్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పదోన్నతి పొందిన .జి.విమలమ్మ అభినందనలు తెలిపారు. .ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మంచి సేవలు అందించి అంకితభావంతో పనిచేయాలని అన్నారు .ఆసుపత్రిలో నర్సింగ్ సేవలను మరింత మెరుగపరచాలని నూతన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 పదోన్నతి పొందిన శ్రీమతి.జి.విమలమ్మ తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలు చేసి ప్రజల నుంచి మన్ననలను పొందాలని సూచించారు.ప.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి ARMO, డా.వెంకటరమణ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, శ్రీమతి.S.P.సావిత్రి బాయి, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, .జి.విమలమ్మ, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist