గణేశ నిమజ్జన ఉత్సవాలపై   గ్రామాల పెద్దలతో మీటింగ్

గణేశ నిమజ్జన ఉత్సవాలపై   గ్రామాల పెద్దలతో మీటింగ్

మైలవరం, న్యూస్ వెలుగు ;కడప జిల్లా ఎస్పీ దొరవారి ఉత్తర్వుల మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా మైలవరం మండలం లోని గ్రామ పెద్దలతో  పీస్ కమిటీ మెంబర్స్ తో మంగళవారం ఉదయం మీటింగ్ నిర్వహించి పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా మతసామరస్యంతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలవకుండా సిబ్బందిని ఉంచుకోవాలన్నారు. మండపాలు, విగ్రహాలకు విద్యుత్తు లైట్లు ఏర్పాటులో సరఫరా లో జాగ్రత్తలు పాటించాలన్నారు. తలమంచి పట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ  పి.లక్ష్మీనారాయణ  మైలవరం పోలీస్ స్టేషన్ ఇంచార్జ్  పీస్ కమిటీ మీటింగ్ మైలవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!