
ఏఐ ఫ్యూచర్ నగరంగా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ :  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విస్తరణకు హైదరాబాద్ నగరమే కేంద్ర బిందువుగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. 
 కొత్త విప్లవాలు పుట్టుకొచ్చిన ప్రతిసారి వాటి భవిష్యత్తును అంచనా వేయడంలో తడబాట్లు జరిగాయని, ప్రస్తుత ఏఐ విప్లవం విషయంలోనూ అదే జరుగుతోందని, మార్పుకు సిద్దంగా ఉంటేనే ముందుకు వెళ్లగలమని పేర్కొన్నారు.  ప్రస్తుతం AI విప్లవం కొనసాగుతోందని, ఆ రంగంలో అపారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి  తెలిపారు. ఏఐ రంగంలో రాష్ట్ర భవిష్యత్తుకు
 కొత్త విప్లవాలు పుట్టుకొచ్చిన ప్రతిసారి వాటి భవిష్యత్తును అంచనా వేయడంలో తడబాట్లు జరిగాయని, ప్రస్తుత ఏఐ విప్లవం విషయంలోనూ అదే జరుగుతోందని, మార్పుకు సిద్దంగా ఉంటేనే ముందుకు వెళ్లగలమని పేర్కొన్నారు.  ప్రస్తుతం AI విప్లవం కొనసాగుతోందని, ఆ రంగంలో అపారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి  తెలిపారు. ఏఐ రంగంలో రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామన్నారు.  అందుకు ఏఐ నిపుణులతో కలిసి ప్రభుత్వం ముందుకు వెళుతోందని వెల్లడించారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే   Global AI Summit  నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తోన్న AI హబ్ లో ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలన్నీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 బలమైన పునాదులు వేస్తున్నామన్నారు.  అందుకు ఏఐ నిపుణులతో కలిసి ప్రభుత్వం ముందుకు వెళుతోందని వెల్లడించారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే   Global AI Summit  నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తోన్న AI హబ్ లో ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలన్నీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


 DESK TEAM
 DESK TEAM