ఘనంగా గణపతి మహోత్సవములు ప్రారంభం
గుంటూరు,న్యూస్ వెలుగు; గుంటూరు డొంక రోడ్డు కాకుమానువారితోట1/4 వినాయక యూత్ ఆధ్వర్యంలో 16వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గణపతిని విశేషంగా అలంకరించి టిను, చింటు, సాయి మనీ, రామ్ సాయి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆస్పా భారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం 12వ తేదీన గొప్ప అన్నదాన కార్యక్రమం జరగనున్నదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!