ఢిల్లీ : దేశంలో ప్రస్తుతం Mpox కేసులను నమోదు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించినట్లు పేర్కొంది. కొన్ని కోసులను అనుమానిత కేసులుగా నమోదు చేయడం జరిగిందని , ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని , కేసు యొక్క పూర్తి వివరాలు ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహణ తరవాత వెల్లడించనున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది . ప్రస్తుతం ఎం ఫాక్స్ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందుకు అనుగుణంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పురుషులలో ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. నమోదు చేసిన కోసుల్లో కాంటాక్ట్ కేసులను పరిశీలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
Mpox కేసులపై కొనసాగిస్తున్న వైద్య పరీక్షలు
Was this helpful?
Thanks for your feedback!
NEWER POSTమన్ కీ బాత్ లో మీరు పాలుపంచుకోండి :మోడీ