కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్పని సరి : కేంద్రం
ఢిల్లీ : బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యకలాపాల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. CSR కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడం, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని అమలు వంటి వాటిపై ఆయా శాఖ అధికారులు , సంస్థల ప్రతినిధులతో ఈ సమావేశం నిర్వహించినట్లు బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది. బొగ్గు తవ్వకాలు నిర్వహించే సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ పై దృష్టి సారించిలన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి వంటి రంగాలలో CSR ప్రాజెక్ట్‌ల అమలుపై చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయి.
Was this helpful?
Thanks for your feedback!