వరద బాధితుల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎక్సైజ్ శాఖ
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనంతో వచ్చిన రూ.2.70 కోట్ల విరాళం చెక్కును ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు స్వీకరించారు. 
  
 ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM