గణపతయ్యకు  రుద్ర హోమం

గణపతయ్యకు రుద్ర హోమం

తెలంగాణ :  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు  70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS