
దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, దేవస్థానంలో 03-10-2024 నుండి 12-10-2024 వరకు అత్యంత వైభవముగా నిర్వహించు దసరా మహోత్సవముల సందర్బంగా జరుగుచున్న క్యూ లైన్ పనులు ఇతర పనులను అధికారులు పరిశీలించారు.

Was this helpful?
Thanks for your feedback!