బెల్టు షాపులపై నిరంతర దాడులు

బెల్టు షాపులపై నిరంతర దాడులు

దర్శి, న్యూస్ వెలుగు;  పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మద్యం క్వార్టర్ బాటిళ్లను మరియు బీర్ బాటిళ్లు ను స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు .బెల్టు షాపులపై నిరంతరం దాడులు నిర్వహిస్తూ అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు. నాగాయలంక గ్రామంలో అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 93 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసులు నమోదు.

Author

Was this helpful?

Thanks for your feedback!