ప్రవేటీకరణ చేయడం దారుణం
అమరావతి,న్యూస్ వెలుగు; వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హెల్త్ సెక్టార్ లో ఏం చేశాం అనేది చెప్పడానికి చర్చకు నేను సిద్ధం మంత్రి సత్యకుమార్ మీరు సిద్ధమేనా మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇస్తామంటే మీకు వచ్చిన నష్టం ఏంటి సత్యకుమర్? ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలి వైస్ జగన్ మీద కోపంతోనో, లేదంటే ఆయన పథకాల పైన కోపంతోనో పేద విద్యార్థులకు న్యాయం చేయకుండా మీరు ప్రవేటీకరణ చేయడం దారుణమైన అంశమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!