
కొత్తపల్లిజయప్రకాష్ అధ్వర్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జన్మదిన వేడుకలు
పుట్టపర్తి, న్యూస్ వెలుగు; మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జన్మదిన వేడుకలు ఐటీడీపీ నియోజికవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్ ఆద్వర్యం లో తెలుగుదేశపార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి తో కేక్ కట్ చేపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామ్ లక్ష్మణ్ గంగాధర్ నాయిడు ఐటీడీపీ నియోజికవర్గ అధ్యక్షుడు కొత్తపల్లి జయప్రకాష్ మనోజ్ కుమార్ ఐటీడీపీ నియోజికవర్గ ఉపాధ్యక్షుడు దండు అరవింద్ నాయకులు సాకే సుధాకర్ బ్రహ్మ అభినయ్ హరి తేజేశ్వర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Chandra
 Journalist Chandra