హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తిరుమల శ్రీవారి ప్రసాదంలో నాసిరకం ముడిసరుకు వాడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన వారిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల భక్తులకు నాణ్యమైన లడ్డు ప్రసాదం అందిస్తామని , ఆతిరుమలేశుని ఆశీర్వాదంతో మల్లి తిరుమల కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటుతామని వారు అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS