సుధాకర్ కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సహాయం
తుగ్గలి న్యూస్ వెలుగు:తుగ్గలి మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామం నందు అనారోగ్యంతో మృతి చెందిన సుధాకర్ కు తోటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని ఆదివారం రోజున అందించారు.చెన్నంపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ తుగ్గలి జడ్పీ హైస్కూల్ నందు విద్యను అభ్యసించాడు.మిత్రుని మరణ వార్త తెలిసిన 2003 సంవత్సరానికి సంబంధించిన స్నేహితులు 60 వేల రూపాయలను పోగుచేసి మృతుని భార్య కు అందజేశారు.ఈ కార్యక్రమంలో రవి,జిలాని,నాగేంద్ర,బ్రహ్మయ్య, పురుషోత్తం,మస్తాన్ తదితర మిత్రులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!