
అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; గోసేవే గోవిందుడి సేవ అని, గోజాతి సంరక్షణతో సమస్తమైన సంపదలు, శుభాలు కలుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన బండి ఆత్మకూరు లోని శ్రీలక్ష్మీ

రాఘవాచార్యులు, భజన మండలి సభ్యులు భైరెడ్డి శివారెడ్డి, బండి సుబ్బారెడ్డి, సీమ వెంకటరామిరెడ్డి, లింగాల మల్లికార్జున,గుండా లక్ష్మీదేవి, రాజేశ్వరమ్మ, మామిడి ప్రసాద్, భేమిసెట్టి నాగేశ్వరయ్య, మామిడి రామకృష్ణయ్య, కోడి పుల్లయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist