హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు, క‌టౌట్ల‌పై నిషేధం

హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు, క‌టౌట్ల‌పై నిషేధం

హైద‌రాబాద్, న్యూస్ వెలుగు: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు, క‌టౌట్ల‌పై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వాల్ పోస్ట‌ర్లు, వాల్ రైటింగ్స్‌పై కూడా నిషేధం విధించిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది జీహెచ్ఎంసీ. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చ‌రించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!