
మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రిజిజు
ఢిల్లీ: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ నుండి భారత్ మండపం వరకు మూడు కిలోమీటర్ల మారథాన్‌ను కేంద్ర మైనారిటీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 150 మంది హృద్రోగులు మరియు 100 మంది వైద్యులతో సహా 800 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గుండె సంబందిత వ్యాదులతో అనేక మంది తమ జీవితాలను కోల్పోతున్నారని వారు అన్నారు. దేశంలో వైద్యసేవాల విస్తరణకు అనేక చర్యలను బిజేపి ప్రభుత్వం తీ

Was this helpful?
Thanks for your feedback!