
గుండెను పదలంగా చూసుకోవాలి
విజయనగరం, న్యూస్ వెలుగు; విజయనగరం జిల్లా లో అంతర్జాతీయ హృదయ దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు జిల్లా ఎస్పీ
వకుల్ జిందాల్ తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య చిట్కాలను అనుసరించాలని గుండెను పదలంగా చూసుకోవాలని ఆయన అన్నారు. పెరుగుతున్న వాతావరణం పరిస్థితుల దృశ్య ఆరోగ్యం కూడా ముఖ్యమేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు
Was this helpful?
Thanks for your feedback!