
ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేయాలి
కొత్త చెరువు, న్యూస్ వెలుగు; ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని, ప్రతి

ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఉచితంగా ఇసుకను ఇస్తామని హామీ ఇచ్చింది.100 రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి 2014 నుంచి 2019 వరకు ఉన్న ఇసుక విధానం ఏదైతే ఉందో వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వారికి పథకాల అమలు చేయాలని తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి బ్యాల్ల అంజి కొత్తచెరువు శాఖ కార్యదర్శి ముత్యాలు, శంకర్ రెడ్డి, శ్రావణి,నాగమణి,రమేష్, సిద్దు, సాకే వెంకటేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు లక్ష్మన్న రామంజి నరసింహ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!