
పార్టీలకు అతీతంగా అభిమానించే నాయకుడు భూపేష్ రెడ్డి
డైనమిక్ లీడర్ టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
యర్రగుంట్ల టిడిపి యువ నాయకుడు సయ్యద్ సలీం
యర్రగుంట్ల, న్యూస్ వెలుగు; యర్రగుంట్ల టిడిపి యువ నాయకుడు సయ్యద్ సలీం మాట్లాడుతూ జమ్మలమడుగు ప్రజల పండగ పండగ అంటే ఒక కులానికో ఒక మతానిడో కదూ జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు అందరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభిమానించే ప్రమించే పూజించే మనిషి పుట్టినరోజు అదే ప్రజల మనిషి ప్రజా కష్టం తన కష్టం గా భావించే మనిషి నమ్ముకున్న వారి కోసం దేనికైనా ముందు వుండే ప్రజా నాయకుడు తన మంచి మనసుతో చిన్న పెద్ద కులం మతం వున్నవాళ్లు లేని వాళ్ళు అన్నా తేడా లేకుండాఅతి తక్కువ కాలం లోనే కడప జిల్లా జమ్మలమడుగు ప్రజల మనుసులు గెలుచుకున్న రారాజు కడప జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని టిడిపి ఎర్రగుంట్ల యువ నాయకుడు సయ్యద్ సలీం తెలిపారు.


 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra