హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బుధవారం స్థానిక
తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ సతీష్ కుమార్ ను టీడీపి,వైసిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలలు సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గాలి వీరభద్ర గౌడ,విద్య కమిటీ ఛైర్మెన్ ద్వారక నాథ్,సూరన్న,వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా,రైతు సంఘం నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.