రష్యా పర్యటన కు నరేంద్ర మోదీ
ఢిల్లీ; భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది.రష్యాలోని కజన్ వేదికగా ఈనెల 22 నుంచి 24వ తేది వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది
ఈసదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. అందులోభాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
Was this helpful?
Thanks for your feedback!