జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు
నంద్యాల జిల్లా : డోన్ స్థానిక నక్కి రామన్న భవనములో సిపిఐ పట్టణ సమితి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీరామ నగర్ శాఖ కార్యదర్శి బాల మద్దయ్య అధ్యక్షత నిర్వహించినట్లు తెలిపారు.

నంద్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడుగారు మాట్లాడుతూరాష్ట్రములో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందర ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను హామీలుఅమలు చేయాలని అధికారం చేపట్టి దాదాపుగా నాలుగు నెలలు కావస్తున్న ఒక పింఛన్ మాత్రమే ఇచ్చి ఆర్భాటం చేయడం తప్ప ప్రజలకు ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ పట్టణ సమితిలో30 మంది కౌన్సిల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో *నూతనంగా *సిపిఐ పార్టీపట్టణ కార్యదర్శిగా *మోటా రాముడు సిపిఐ పార్టీపట్టణ సహాయ కార్యదర్శిగా Nk రామ్మోహన్ ఎన్నిక అయ్యారు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య కే రాధాకృష్ణ మండల కార్యదర్శి నారాయణ మండల సహాయ కార్యదర్శి వరదరాజులు హుస్సేన్ పీరా
జిల్లా సమితి సభ్యులు ప్రభాకరు మున్సిపల్ కోఆప్షన్ మే 0బర్ షేక్ మున్నిమహిళా సమైక్య జిల్లా జిల్లా వర్కింగ్ షమీం బేగం A i y f జిల్లా అధ్యక్షులు రణత్తు యాదవ్ Aisf జిల్లా అధ్యక్షులు సూర్య ప్రతాప్ చేతివృత్తిదారుల జిల్లా కార్యదర్శిm రామ్మోహన్ జిల్లా సమితి సభ్యులు లక్ష్మీదేవి అమ్మశాఖా కార్యదర్శులు చంద్రశేఖర్ అబ్బాసు మద్దయ్య షంషీర్ వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!