
చిన్నారులకు ఉచిత ప్లాస్టిక్ స్క్రీనింగ్ క్యాంపు
Telangana: హైదరాబాద్ నిమ్స్ లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ వరకు చిన్నారులకు ఉచిత ప్లాస్టిక్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!