
ఎస్డిపిఐ నూతన కమిటీ ఎన్నిక
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఆదివారం ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్,అత్తవుల్లా ఖాన్ అధ్యక్షతన ఆలూరు అసెంబ్లీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు.ఇందులో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులుగా ఎఫ్.అబ్దుల్ హామీద్,ఉపాధ్యక్షులుగా కే. అబ్దుల్ రహమాన్,జనరల్ సెక్రెటరీగా ఎన్.ఆబ్దుల్ సుభాన్,సెక్రెటరీగా ఎం.హాఫీజ్, సలాం,కోశాధికారిగా బీ.అల్లా బాకాష్,కమిటీ సభ్యులుగా ఎస్ఎండీ.షఫీ,అస్లాం,రహమతుల్లా,భాష,మహేఫ్యూజ్ బక్షి వజీద్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు హాపీజ్ అత్త వుల్ల ఖాన్ మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ 14 రాష్ట్రాలలో పనిచేస్తున్న జాతీయ పార్టీ అన్ని తెలిపారు.ఎస్డిపిఐ పార్టీ కుల మతాలకు అతీతంగా అందరిని రాజకీయంగా ముందుకు నడిపించడానికి పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!