ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి
తెలంగాణ : మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఐదు పడకల సామర్థంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజా నరశింహ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!