ఇనుప విద్యుత్ స్థంబాన్ని మార్చాలని ఏడిఈకి వినతిపత్రం

ఇనుప విద్యుత్ స్థంబాన్ని మార్చాలని ఏడిఈకి వినతిపత్రం

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట వీధిలో తుప్పు పట్టి కూలెందుకు సిద్దంగా ఉన్న ఇనుప విద్యుత్ స్థంబాన్ని మార్చాలని బిజెపి మహిళా నాయకురాలు మెరుగు అరుణ కుమారి ఆధ్వర్యంలో జమ్మలమడుగు ఏ డి ఈ రాజగోపాల్ గారికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిత్యం కొన్ని వందల మంది విద్యార్థులు, గృహిణులు సామాన్య జనం తిరుగుతుంటారు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఏ డి ఈ గారికి తెలుపగ స్పందించిన ఏ డి ఈ గారు తక్షణమే నూతన విద్యుత్ స్థంబాన్ని మారుస్తానాని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!