
వాహనాలను తనిఖి చేసిన ఎస్సై
కర్నూలు జిల్లా: హోలగుంద మండలం ఎల్లార్తి రోడ్డులో గల జూనియర్ కాలేజీ వద్ద వాహనముల తనిఖీ నిర్వహించినట్లు ఎస్సై బాల నర్శిములు తెలిపారు. రికార్డులు సరిగా లేని వాహనములకు జరిమానాలు విధించినట్లు ఎస్సై బాల నరసింహులు తెలిపారు. వాహనదారులు పత్రాలు , ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ హేల్మేంట్ తప్పని సరిగా ఉండాలని వాహన దారులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!