రాష్ట్ర ఇంటర్ స్కూల్ బ్యాండ్ పోటీలకు మాంటిస్సోరి ఇండస్ పాఠశాల

రాష్ట్ర ఇంటర్ స్కూల్ బ్యాండ్ పోటీలకు మాంటిస్సోరి ఇండస్ పాఠశాల

కర్నూలు, న్యూస్ వెలుగు;  రాష్ట్ర ఇంటర్ స్కూల్ బ్యాండ్ పోటీలు కర్నూలు జిల్లా మాంటిస్సోరి ఇండస్ పాఠశాల యందు 14 — 2024న నిర్వహించడం జరుగును ఈ పోటీలకు దాదాపు 11 బ్యాండ్ జట్లు పాల్గొంటున్నాయి మొత్తం 300 మంది పోటీదారులు పాల్గొంటున్నారు ఈ రాష్ట్రస్థాయి స్కూల్ బ్యాండ్ పోటీలు సమగ్ర శిక్ష  స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు  బి.శ్రీనివాసరావు  , కర్నూలు జిల్లా కలెక్టర్  పి. రంజిత్ భాష  హాజరవుతున్నారు, అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్  కె. శామ్యూల్  ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ అధికారులు  ఎస్. శామ్యూల్ పాల్ ,  పి.జనార్దన్ రెడ్డి  రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి రీజినల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్  బాను మూర్తి రాజు  విచ్చేయుచున్నారు . ఇక్కడ గెలుపొందిన స్కూల్ బ్యాండ్ పాఠశాలలు కర్ణాటక రాష్ట్రము దావనగిరిలో జరిగే సౌత్ జోన్ పోటీలలో పాల్గొంటారని తెలియపరచడం జరిగింది.

 

Author

Was this helpful?

Thanks for your feedback!