ప్రపంచస్థాయి ఐటీ పాలసీతో నాలెడ్జ్ ఎకానమి
అమరావతి; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రపంచస్థాయి ఐటీ పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఏపీని కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా వారికి వివరించారు. కో-వర్కింగ్ స్పేస్ లు, నైబరింగ్ హబ్ లు, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కుల ద్వారా సౌకర్యవంతమైన నమూనాలు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఐ టీ రంగంలో ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!